ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ : *దీప దాస్ మున్షి
బీజేపీ నాయకుడు అమిత్ షా వ్యాఖ్యలతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల గుండెల్లో గాయమైంది, ఇది కేవలం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ల విషయం కాదు
ఆ వర్గాలు అంబేద్కర్ ను దేవుడి గా భావిస్తున్నారు.
తక్షణం అమిత్ షా రాజీనామా చేసి ప్రజలను క్షమాపణ కోరాలి
అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ‘అంబేద్కర్ సమ్మాన్ సప్తాహ” నిర్వహిస్తున్నాం. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి, అమిత్ షా ని బర్తరఫ్ చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్లను కలుస్తాం
ఈ సందర్భంగా, అమిత్ షా వాక్యాలతో, రాహుల్ గాంధీ చేస్తున్నట్లుగా బీజేపీ రాజ్యాంగాన్ని తొలగించాలి అనుకుంటుంది అని చెప్తున్న విషయం మరోసారి బట్ట బయలు అయ్యింది.
ఈ సందర్భంగా రెండు మూడు ఉదాహరణలు ఇవ్వాలనుకుంటున్న
బీజేపీ సర్కార్ లో అవినీతి మీద ప్రశ్నిస్తే లేదా చర్చ చేయమని కోరితే, ఆ ఇష్యూ డైవర్ట్ చేయడానికి
ఈ లాంటి విషయాలను తీసుకు వస్తారు
ప్రధాన అంశాలు డైవర్ట్ చేస్తున్నారు
నరేంద్ర మోడీ 2007 లో ఒక కర్మయోగి అనే బుక్లెట్ రాసాడు
దేశమంతా మాన్యువల్ స్కావెంజింగ్ ఆపేయాలి అని కోరుతుంటే, మోదీ మాత్రం తల మీద మానవ వ్యర్థాలు మోసే విధానం (మాన్యువల్ స్కావెంజింగ్) ని దేవుడి సేవగా అభివర్ణిస్తూ, ఆ విధానం కొనసాగాలి అని ఆ బుక్లెట్ లో రాసాడు.
2010 లో సామాజిక్ సంరస్థ అనే పుస్తకం రాసాడు
అందులో ఎస్సీలను మానసిక వికలాంగులుగా అభివర్ణించారు. ఇది చాలా తప్పు. అంబేద్కర్ సామాజిక సమానత కోసం అడిగితే, అంబేద్కర్ క్రాంతికిరణ్ కాదు అన్నాడు
రోహిత్ వేముల సూసైడ్ అయినప్పుడు, ఐఐటీ లో సూసైడ్స్ అవుతున్నాయి వీటిని పొలిటిసైజ్ చేయొద్దు అన్నాడు
సమాజంలో అసమానతలు ఉన్నపుడు రోహిత్ వేముల లాంటి వారు ఆత్మస్థైర్యం చేసుకోవాల్సింవస్తుంది
మోదీ ఆలోచన బీజేపీ ఆర్ ఎస్ ఎస్ ఆలోచన విధానం