విశాఖ
చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని పార్టీ చెప్పింది
నేను కూడా ఆలోచన చేస్తున్నా
గతంలో పోటీ చేసి గెలిచిన నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నేను ఆలోచన చేశాను
చీపురుపల్లి నాకు 150 కిమి దూరం.పైగా జిల్లా కూడా వేరు కాబట్టి ఆలోచనలో పడ్డాను.
వారం రోజుల్లో టీడీపీ లిస్ట్ ప్రకటించే అవకాశం.
నాకు విశాఖ నుండి పోటీ చేయాలని ఉంది.