మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపీ ఇన్చార్జిగా మురుగుడు లావణ్యను నియమిస్తూ ఆ పార్టీ అధిష్టానం శుక్రవారం రాత్రి అధికారికంగా ప్రకటించింది. మురుగుడు లావణ్య ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె కావడం గమనార్హం. ఈ సందర్భంగా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని లావణ్య ఎమ్మెల్యే ఆర్కే తోపాటు తన కుటుంబ సభ్యులతో కలిసి బొకే అందజేసి ధన్యవాదాలు తెలిపారు
వైఎస్ఆర్సిపీ నియోజకవర్గ ఇన్చార్జిగా “మురుగుడు లావణ్య”
Related Posts
జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
TEJA NEWS జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ మాజీ…
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
TEJA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…