మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
గతేడాది జనవరి 1 నుంచి ఇవ్వాల్సిన డీఏ 3.64 శాతం..
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వేతనాలతో నగదు రూపంలో చెల్లింపు
అలాగే గతేడాది జూలై 1 నుంచి ఇవ్వాల్సిన మరో డీఏ 3.64 శాతం..
ఈ ఏడాది జూలై నుంచి వేతనాలతో నగదు రూపంలో చెల్లింపు
జీపీఎఫ్కు సమాన వాయిదాల్లో బకాయిలు జమ….
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-16-at-10.08.10.jpeg)