TEJA NEWS

గద్వాల జిల్లా కేంద్రంలోని YSR చౌరస్తా లో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నడిగడ్డ జలదీక్ష కార్యక్రమం ప్రారంభమైది. ఎమ్మెల్యే కి, ప్రజాప్రతినిధులకు రైతులు పూలమాలలు వేసి జలదీక్ష ను ప్రారంభించారు. ప్రజాప్రతినిధులు, రైతులు, నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు


TEJA NEWS