ఇంటింటి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శంకర్‌పల్లి కాంగ్రెస్ నాయకులు

ఇంటింటి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శంకర్‌పల్లి కాంగ్రెస్ నాయకులు

TEJA NEWS

చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి.. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని గోపన్ పల్లిలో ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డిని శంకర్‌పల్లి మున్సిపల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు రఘునందన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మణికంఠ మర్యాదపూర్వకంగా కలిసి తిరుమల ప్రసాదాన్ని అందజేసి ప్రచారంలో పాల్గొన్నారు. ఎంపీ మాట్లాడుతూ తన గెలుపునకు కృషి చేయాలన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS