స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్ర బాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ మే 7 కి వాయిదా
న్యూ ఢిల్లీ:
సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ.
స్కిల్ కేసులో హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో సీఐడీ పిటిషన్.
బెయిల్ షరతులు ఉల్లంఘించొద్దన్న సుప్రీంకోర్టు
తదుపరి విచారణ మే 7వ తేదీకి వాయిదా
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-16-at-4.05.52-PM-1024x660.jpeg)