TEJA NEWS

శ్రీ రామ నవమి పర్వదినం సందర్భంగా నిజాంపేట్ శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవస్థానంలో మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ,సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ,వారి కుమారుడు యువ నాయకులు కోలన్ అభిషేక్ రెడ్డి వారి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగింది.ఈ వేడుకలో ఎసిపి శ్రీనివాస్ రావు, టిపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి, కార్పొరేటర్లు,సీనియర్ నాయకులు,మహిళా నాయకులు, యువ నాయకులు,గ్రామ పెద్దలు,గ్రామస్తులు,మహిళలు,భక్తులు ఇతర ముఖ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


TEJA NEWS