TEJA NEWS

ఘట్కేసర్ మండల్ కాచివాని సింగారం మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది మల్కాజ్గిరి నియోజకవర్గం ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపునకు కార్యాచరణ మీటింగ్ జరిగింది … ముఖ్య అతిథులు తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ మెంబర్ ముజీబుద్దిన్ పాల్గొనడం జరిగింది.. ఈ కార్యక్రమంలో ఖలీల్ భాయ్. యూసుఫ్ భాయ్. రెహమాన్ భాయ్. కాజమైనది. అష్రఫ్ అలీ…. తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS