Posted inTELANGANA మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. Posted by teja news ఏప్రిల్ 20, 2024 TEJA NEWS కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు నామినేషన్ ర్యాలీలో పాల్గొననున్న సీఎం రేవంత్.. ఉదయం 11 గంటలకు మెదక్ చేరుకోనున్న సీఎం.. రాందాస్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి. Post Views: 23 TEJA NEWS teja news View All Posts Post navigation Previous Post హాస్యనటుడు రఘు బాబుకు బెయిల్ మంజూరుNext Postఓటు వేసే ముందు ఆలోచించి, అభివృద్ధి కి ఓటు వేయండి