TEJA NEWS

ప్రకాశం జిల్లా
సంక్రాంతి పండుగ అందరి జీవితాలలో నూతన క్రాంతులను, సంతోషాలను నింపాలి..

ప్రకాశం జిల్లా ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్

జిల్లా పోలీస్ సిబ్బందికి ప్రజలకు ప్రకాశం జిల్లా ఎస్పీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేసినారు. భోగి భోగభాగ్యాలను, సంక్రాంతి సుఖసంతోషాలను,కనుమ కమ్మని కనువిందులను అందించాలని, సంక్రాంతి పండుగను సుహృధ్బావ వాతావరణంలో తెలుగు సంస్కృతి సాంప్రదాయాల మేల వింపుతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల నడుమ జరుపుకోవాలన్నారు. ఈ సంక్రాంతి పండుగ అందరి జీవితాలలో నూతన క్రాంతులను, సంతోషాలను నింపాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.


TEJA NEWS