Posted inANDHRAPRADESH వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి ఊరట Posted by teja news మే 3, 2024 TEJA NEWS వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది Post Views: 32 TEJA NEWS teja news View All Posts Post navigation Previous Post బస్సు లోయలో పడి.. 20 మంది మృతిNext Postవృద్ధుల ప్రాణాలు తీస్తున్న పెన్షన్ పంపిణీ