TEJA NEWS

మల్కాజ్గిరి పార్లమెంట్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి అయోధ్య నగర్ లో పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా ఇంటింటి ప్రచారం లో పాల్గొని భారతీయ జనతా పార్టీ ని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరిన బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ మరియు బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి .

ఈ కార్యక్రమం లో డా.ఎస్ మల్లారెడ్డి,బక్క శంకర్ రెడ్డి,వెంకటేశ్వర రెడ్డి,గిరివర్ధన్ రెడ్డి,వెంకట్ రెడ్డి,శేఖర్ యాదవ్,జాకి,అంజయ్య, వీరేశం, సింహాద్రి,పురుషోత్తం,యాకయ్య,బీకే పాండే, ఉమేష్ సింగ్,ప్రమోద్ సింగ్, నార్లకంటి దుర్గయ్య, నార్లకంటి ప్రతాప్, కృష్ణ, సాయిలు, చిత్తారి,శ్రీను ముదిరాజ్, నందు ముదిరాజ్, శ్రావణ్ గౌడ్, సందీప్ గౌడ్, మహేష్ గౌడ్, అర్జున్ ముదిరాజ్,నరేష్, వెంకట్,మహేష్ ,అభిద్,మూర్తి,శివ తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS