TEJA NEWS

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా శంకర్‌పల్లి మండల వైస్ ఎంపీపీ బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ప్రొద్దుటూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం వైస్ ఎంపీపీ ప్రవళిక వెంకట్ రెడ్డి మాట్లాడుతూ మంచి నాయకున్ని ఎన్నుకోవాలంటే వజ్రాయుధం లాంటి ఓటును వేయాలి. ఓటు వేసిన ప్రతి ఒక్కరికి వైస్ ఎంపీపీ కృతజ్ఞతలు తెలిపారు


TEJA NEWS