TEJA NEWS

Admissions in TTD college... only four days to apply.

ఆంధ్రప్రదేశ్: 2024- 25 విద్యాసంవత్సరానికి టిటిడి ఆధ్వర్యంలోని జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ ఈనెల 31 తో ముగియనుంది. శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాలలో బాలికలకు 968 సీట్లు, శ్రీ వెంకటేశ్వర కళాశాలలో బాలురకు 792 సీట్లు అందుబాటులో ఉన్నాయి. పదవ తరగతి మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్యతోపాటు వసతి సౌకర్యం అందిస్తారు.


TEJA NEWS