TEJA NEWS

Good News America

గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా..!
అమెరికా పౌరసత్వం పొందిన వలస జీవులకు
అక్కడి ప్రభుత్వం గొప్ప సడలింపు ఇవ్వబోతోంది.
సరైన ధృవీకరణ పత్రాలు లేని జీవిత
భాగస్వాములకు శాశ్వత నివాస హోదా (గ్రీన్ కార్డ్)
కల్పించే ప్రక్రియను సులభతరం చేయబోతోంది. ఈ
మేరకు అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం ఒక కొత్త
నిబంధనను ప్రవేశపెట్టనున్నారని అమెరికా అధ్యక్ష
కార్యాలయం ‘వైట్ హౌస్’ ప్రకటించింది.


TEJA NEWS