Tag: international

బస్సు లోయలో పడి.. 20 మంది మృతిపాకిస్థాన్‌లో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు లోయలో పడటంతో 20 మంది మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన 15 మందిని ఆస్పత్రికి తరలించారు. బస్సు రావల్సిండి నుంచి గిల్గిట్ పాల్టిస్ఘాన్ వైపు వెళ్తోంది. ఈ క్రమంలో డయామర్ జిల్లాలోని కారకోరం హైవే వద్దకు రాగానే.. అదుపుతప్పి బస్సు లోయలో పడింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు

మొత్తం రూ.61 లక్షలు అందించనున్నట్లు వెల్లడి దేశంలో జననాల రేటు తగ్గుతుండడంతో ప్రభుత్వ నిర్ణయం త్వరలోనే అమలు చేయనున్నట్లు అధికార వర్గాల సమాచారం

సూర్య లంక బీచ్ ఒడ్డున వసూళ్ల దందా బీచ్ ఒడ్డున పడకలు పడకకు గంటకు 100 టూరిస్టులను నిలువునా దోచుకుంటున్న దళారులు కాస్త సేద తీరుదాం అంటే కనపడని వసతులు బాపట్ల బీచ్ కు రావాలంటే భయపడుతున్న టూరిస్టులు, చీరాల వైపు మొగ్గు చూపుతున్న వైనం పక్కన ఉన్న చీరాల ఓడరేవు, రామాపురంలో లేని టోల్గేట్ దందాలు బాపట్లలో మాత్రమే ఎందుకు పంచాయతీ పాట పేరుతో ప్రైవేట్ వ్యక్తులు లక్షల్లో వసూలు,మౌలిక వసతులు మాత్రం శూన్యం బీచ్…

వాషింగ్టన్‌: చైనా (China) అంతరిక్ష కార్యక్రమాలపై అమెరికా స్పేస్‌ ఏజెన్సీ నాసా (NASA) అధిపతి బిల్‌ నెల్సన్ అనుమానాలు వ్యక్తం చేశారు. డ్రాగన్‌ తన అంతరిక్ష కార్యక్రమాలను రహస్యంగా ఉంచుతోందని, అక్కడ తన సైనిక ఆపరేషన్లను దాచిపెడుతోందని చట్టసభ సభ్యులకు వెల్లడించారు.  ‘‘దశాబ్దకాలంగా ఈ రంగంలో చైనా అసాధారణ ప్రగతి సాధించింది. అదంతా ఎంతో రహస్యంగా సాగింది. పౌర కార్యక్రమాల ముసుగులో మిలిటరీ ప్రాజెక్టులను చేపట్టిందని భావిస్తున్నాం. అయితే అమెరికా కూడా దీటుగానే ఈ రేసులో ఉన్నది.…

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడికి సమయం చూసి తప్పక ప్రతిదాడిచేస్తామని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నిర్ణయం కోసం వేచిచూస్తున్నామంటూ ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ హెర్జి హలేవి సోమవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ఇజ్రాయెల్ నుంచి ఎలాంటి దాడి జరిగినా సెకన్ల వ్యవధిలోనే ప్రతిస్పందిస్తామని, అవసరమైతే ఇదివరకెప్పుడూ ఉపయోగించని ఆయుధాలను సైతం మోహరిస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వ సీనియర్ అధికారి అబోల్ఫజల్ అమౌ కీలక ప్రకటన విడుదల…

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడికి సిద్ధమవుతోందన్న వార్తల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. దాడి ఆలోచనలను ఇరాన్ మానుకోవాలని సూచించారు.. ‘వద్దు..’ అంటూ ఇరాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. అయితే, ఇరాన్ దాడికి పాల్పడే అవకాశం ఉందని మాత్రం ఆయన అంగీకరించారు. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ ఆయన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఇజ్రాయెల్ భద్రతకు మేము కట్టుబడి ఉన్నామని, ఇజ్రాయెల్‌కు కచ్చితంగా మద్దతిస్తామన్నారు. ఇజ్రాయెల్ స్వీయరక్షణకు సహకరిస్తామని, ఇరాన్…

అంతర్జాతీయ వేదికపై మెరిసిన హాయ్ నాన్న.. ఏకంగా 11 అవార్డులు అందుకున్న సినిమా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఫీల్ గుడ్ మూవీగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. నాని మరోసారి తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసాడు. తండ్రి కూతురు మధ్య ఎమోషన్ ను అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు శౌర్యవ్. హాయ్ నాన్న సినిమా గత ఏడాది డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే ఈ సినిమా సూపర్ హిట్ టాక్…

ప్రపంచవ్యాప్తంగా ప్రతీరోజూ లక్షల సంఖ్యలో వీడియోలు యూట్యూబ్‌లోకి అప్‌లోడ్‌ అవుతుంటాయి. అయితే ఈ వీడియోలన్నీ కచ్చితంగా యూట్యూబ్‌ నిబంధనలకు లోబడి ఉండాలని తెలిసిందే. ఒకవేళ అలా నిబంధనలకు విరుద్దంగా వీడియోలను అప్‌లోడ్‌ చేస్తే యూట్యూబ్ యాజమాన్యం వీడియోనుల డిలీట్ చేస్తుంది. తాజాగా ఇలాంటి వీడియోలను భారీ ఎత్తున డిలీట్‌ చేసింది యూట్యూబ్‌. గత అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు యూట్యూబ్ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 90 లక్షల వీడియోలను తొలగించారు. వీటిలో ఏకంగా 22.5 లక్షల వీడియోలు భారత్‌కు…

మృతుడు ప‌రుచూరి అభిజిత్‌ది గుంటూరు జిల్లా (తెనాలి) బుర్రిపాలెం బోస్ట‌న్ వ‌ర్సిటీలో ఇంజినీరింగ్ చ‌దువుతున్న అభిజిత్‌ యూనివ‌ర్సిటీ క్యాంప‌స్‌లోనే హ‌త‌మార్చిన దుండ‌గులు శుక్ర‌వారం రాత్రి స్వ‌స్థలానికి చేరిన‌ అభిజిత్ మృత‌దేహం