TEJA NEWS

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రేపల్లె శాసనసభ్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు రేపల్లె లో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ నిర్మాణ నిమిత్తం లక్ష రూపాయాల విరాళం కమిటీ సభ్యులకు అందచేశారు…
ఈ కార్యక్రమంలో కూచిపూడి మోహన్ రావు, ఆలూరి భిక్షాలు, బేతపూడి వెంకటేశ్వరరావు, భాస్కర్, ఆలూరి దానియేలు, రామారావు,యాదల బాబూరావు,బుర్రె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS