మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి అధ్యక్షతన నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ రామకృష్ణారావు తో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పలు పెండింగ్ మరియు అభివృద్ధి పనులపై,అదే విధంగా వర్షా కాలం దృష్ట్యా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తగు చర్యలు వంటి కీలక అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ అటెండర్లకు యూనిఫామ్స్ ను మేయర్,కమిషనర్ చేతుల మీదుగా అధికారులతో కలిసి వారికి అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో NMC ఆయా విభాగాల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
కమిషనర్ రామకృష్ణారావు తో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం
Related Posts
మెడిసిన్ స్టూడెంట్ విద్యార్థి కృత్తికకు ఆర్థిక సాయం
TEJA NEWS మెడిసిన్ స్టూడెంట్ విద్యార్థి కృత్తికకు ఆర్థిక సాయం వనపర్తి నిరుపేద కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకుని యం.బి.బి. యస్ లో సీటు సాధించి ఈ విద్యా సంవత్సరం మెడిసిన్ చదువుతున్న వనపర్తికి చెందిన కృతిక కు స్థానిక హరిజనవాడ…
జర్నలిస్ట్ గాంధీ కుటుంబానికి అండగా ఉంటాం
TEJA NEWS జర్నలిస్ట్ గాంధీ కుటుంబానికి అండగా ఉంటాం…కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు.. కోదాడ సూర్యాపేట జిల్లా)ఏబీఎన్ సీనియర్ రిపోర్టర్ పిడమర్తి గాంధీ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు అన్నారు.…