ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్సై చింత రాజు తెలిపారు. లింగాల గణపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఉపేందర్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికకు డబ్బులు ఆశ చూపి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. భయంతో బాలిక తప్పించుకుని వెళ్లి కుటుంబ సభ్యులకు తెలిపింది. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు SI పేర్కొన్నారు.
జనగామ: అత్యాచారయత్నం చేసిన వ్యక్తిపై కేసు నమోదు.
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…