TEJA NEWS

యూత్ కుర్రవాళ్ళు ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన.

అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెదముషిడివాడ పంచాయతీ గండివానిపాలెం గ్రామంలో 17వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు గంటల నుండి శ్రీ సిద్ధి వినాయక యూత్ కురవాళ్ళు ఆధ్వర్యంలో భారీ సమారాధన కార్యక్రమం జరుగును. కావున భక్తులు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి శ్రీశ్రీశ్రీ బొజ్జగణపయ్య ప్రసాదాన్ని స్వీకరించాలని కమిటీ సభ్యులు కోరుతున్నారు.ఈ కార్యక్రమాన్ని ప్రజలు భక్తులు తిలకించి ఆనంద పరవశం కాగలరని యూత్ కుర్రవాళ్ళు,సభ్యులు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని గణనాథుడి ఆశీస్సులు పొందాలని గ్రామ ప్రజలు,సభ్యులు అందరూ కోరుకుంటున్నారు.


TEJA NEWS