అచ్చంపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో ప్రారంభమైన మెగా సర్జికల్ క్యాంపు

అచ్చంపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో ప్రారంభమైన మెగా సర్జికల్ క్యాంపు

TEJA NEWS

A mega surgical camp was started in Atchampet Government Area Hospital

అచ్చంపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో ప్రారంభమైన మెగా సర్జికల్ క్యాంపు …

నల్లమల ముద్దుబిడ్డ డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించే మెగా సర్జికల్ క్యాంపును…
ప్రారంభించిన

స్థానిక ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ

ఈ కార్యక్రమంలో డి సి హెచ్ రమేష్ చంద్ర హాస్పెటల్ సూపర్డెంట్ డా
ప్రభు ,డా.మహేష్. హాస్పిటల్స్ సిబ్బంది థియేటర్ అసిస్టెంట్ స్టాఫ్ నర్స్ పాల్గొన్నారు…

Print Friendly, PDF & Email

TEJA NEWS