TEJA NEWS

AP: మరికొన్ని రోజులలో ఆంధ్ర ప్రదేశ్ లో అద్భుతం జరగబోతుందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. ఈ అద్భుతం జరగడానికి అందరూ సహకరించాలని ఆయన కోరారు. పవన్ కళ్యాణ్ కోసం తాను ఏం చేయడానికైనా సిద్ధమని ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో వైసీపీ కరోనా కన్నా డేంజర్ అని నాగబాబు అన్నారు.


TEJA NEWS