యోధ్య రామమందిర దర్శ నం నిమిత్తం రైల్వే శాఖ ప్రత్యేక ఆస్తా రైలును తిరుపతి నుంచి నడుపుతోంది.
ఈ రైలును బిజెపి నేతలు తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి ప్రారంభించారు.
దీంతో ఆస్తా రైలు బోగీలు భక్తులతో నిండిపోయాయి.
అయోధ్యకు వెళుతున్న భక్తుల కోసమే ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ఈ రైళ్లను నడుపుతున్నట్లు బిజెపి నేతలు వివరించారు.
అయోధ్య రామ మందిర నిర్మాణం చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు.