TEJA NEWS

నంద్యాల

నేడు శ్రీశైలం చేరుకోనున్న జాతీయ డ్యామ్ సేప్టీ అథారిటీ, కేఆర్ఎంబీ సభ్యుల బృందం..

సాయంత్రం లేదా రేపు డ్యామ్ సందర్శించి డ్యామ్ భద్రత, నీటినిల్వలు, వినియోగంపై ఆరా..

9న డ్యామ్ వ్యూపాయింట్ వద్ద అధికారులతో సమీక్ష నిర్వహించనున్న ఎన్డీఎస్ఏ, కేఆర్ఎంబీ బృందం సభ్యులు


TEJA NEWS