TEJA NEWS

కేసులో కీలకంగా మారిన కస్టడీ కన్ఫేషన్‌ స్టేట్‌మెంట్‌.

కస్టడీ కన్ఫేషన్‌లో ఒక ఐఏఎస్‌ అధికారి పేరు ప్రస్తావన.

పలువురి ఒత్తిడి మేరకు అక్రమాలు, ఆస్తులు అంటూ శివ బాలకృష్ణ స్టేట్‌మెంట్.

బాలకృష్ణను 8 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించిన ఏసీబీ.

శివ బాలకృష్ణతో పాటు ఇతర అధికారుల పాత్రపై ఆరా..

శివ బాలకృష్ణ బినామీలపై కొనసాగుతున్న ఏసీబీ దర్యాప్తు.

ఇప్పటికే బాలకృష్ణ సోదరుడు నవీన్ ను అరెస్టు చేశారు.

నిందితుడి పేరు మీదగా సుమారు 250 కోట్ల ఆస్తులు గుర్తించిన అధికారులు.

అలాగే 214 ఎకారాల భూమి కూడా నిందితుని పేరు మీద వున్నట్లు గుర్తించిన అధికారులు.


TEJA NEWS