రోజు కూలీ కూతురి ప్రపంచ రికార్డ్

రోజు కూలీ కూతురి ప్రపంచ రికార్డ్

TEJA NEWS

A world record for a day laborer's daughter

రోజు కూలీ కూతురి ప్రపంచ రికార్డ్
పారా అథ్లెటిక్స్‌లో మెరిసిన వరంగల్ వాసి దీప్తి

జపాన్‌లో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించిన వరంగల్‌లో కల్లేడకు చెందిన దీప్తి జీవాన్‌జీ.
టీ20 కేటగిరీలో మహిళల విభాగంలో 400 మీటర్ల రేస్‌ని 55.07 సెంటర్లలో చేధించింది.
ఒకప్పుడు శిక్షణ పొందేందుకు కనీసం బస్సు టికెట్ కూడా కొనలేని స్థితిలో దీప్తి.. నేడు ప్రపంచ రికార్డు సాధించడంపై సర్వత్రా హర్షం.

Print Friendly, PDF & Email

TEJA NEWS