చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి ఆత్మహత్య
గ్రూప్ ఫోర్లో మార్కులు తక్కువ వచ్చాయని తీవ్ర మనస్థాపానికి గురై హాస్టల్ లో బలవన్మరణం….
మహబూబాబాద్ పెద్ద ముప్పారం గ్రామ నివాసి గదరి బోయిన శిరీష (24)….
జవహర్ నగర్ లోని ఎస్సార్ బాలికల హాస్టల్ లో ఉంటూ గ్రూప్ ఫోర్ కు సిద్ధమవుతున్న శిరీష….
ఇటీవల ప్రకటించిన గ్రూప్ ఫోర్ ఫలితాల్లో మార్కులు తక్కువ వచ్చాయని మనస్థాపానికి గురై హాస్టల్ లో ఉరివేసుకున్న శిరీష…..
శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు….
చిక్కడపల్లి పోలీసులు కేసు దర్యాప్తు