TEJA NEWS

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసినా ఎన్నారై యాదవ సంఘం ప్రతినిధి ఆబోతు మధు యాదవ్

NRI YADAV COMMUNITY ASSOCIATION REPRESENTATIVE MET HONOURABLE CHIEF MINISTER SHREE REVANTH REDDY AND REPRESENTED ABOUT YADAV COMMUNITY IN TELANGANA

తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులే దిశగా దావోస్ లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) నిర్వహించిన ఫోరంలో పాల్గోని ప్రపంచ దేశాలను ఆకర్షించేవిధంగా కృషి చేసి లండన్ విచ్చేసిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపిన అనంతరo

విషయం: రాష్ట్ర ప్రభుత్వం యాదవ-కురుమ సోదరుల కోసము గొర్రెల పంపిణి పథకము వెంటనె ప్రారంభించాలి, అలాగే మంత్రి వర్గములో యాదవులకు స్థానo కలిపించాలని కోరడము జరిగింది

గత ప్రభుత్వం ఫ్రారంబించిన గొర్రెల పంపిణి పథకము ప్రభుత్వము వెంటనే కొనసాగించాలి గత ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాలో సుమారుగా “80,000” మంది యాదవ సోదరులు ఒక్కరు 43750 /- రూ ప్రభుత్వానికి DD ల రూపములో రాష్ట్ర వ్యాప్తముగా యాదవ -కురుమ సోదరులు చెల్లించినారు
ఎన్నికలలో భాగంగా ఇచ్చిన హమీని వెంటనే అమలు చేయాలని అర్హులైన యాదవ కురుమ సోదరులందరికి గొర్రెల యూనిట్లని పంపిణి చేయాలని ముఖ్యమంత్రి గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాము . అలాగే హైదరాబాద్ పట్టణం లోని నివసిస్తున్న యాదవ సోదరులకి గేదెలు కానీ ఆవులు పథకం ప్రభుత్వం ప్రవేశ పెట్టాలని కోరడము జరిగింది

పశుసంవర్ధక శాఖ తమరి వద్ధనే ఉన్నది కావున వెంటనే అధికారులకు అదేశాలు జారిచేయాలని కోరడము జరిగింది.

తెలంగాణ రాష్ట్రంలో సుమార్గ 35 లక్షల మంది యాదవ సామాజిక వర్గం జనాభా కలిగి ఉన్నారు కావున యాదవ సోదరులకు ప్రభుత్వములో MLC, కార్పొరేషన్ చైర్మన్ పదవులను ఇవ్వాలని కోరడము జరిగింది.

ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తాము అన్నారు. ‎

ఈ కార్యక్రమంలో MB బాలసుబ్రమణ్య తేజ యాదవ్ ,వరుణ్ యాదవ్,వర్ష యాదవ్ ,మహేష్ యాదవ్,అఖిల్ యాదవ్ లు పాల్గొన్నారు


TEJA NEWS