గుంటూరు నగర శివారు
అంకిరెడ్డిపాలెం వీఆర్వో షేక్ హసీనా పై ఏసీబీ అధికారులు దాడి…
గుంటూరు మండలం వెంగళాయపాలెం 1,2 సచివాలయాల ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న హసీనా…
చెరుకూరి ప్రమీల అనే మహిళ రైతు నుండి పాస్ పుస్తకాల కోసం రూ.2 లక్షల డిమాండ్
డబ్బులు తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు…
గతంలో విఆర్ఓ హసీనాపై మంగళగిరి ప్రాంతంలో రూ.5 కోట్ల విలువైన భూ వివాదం ఉన్నట్లు తెలిసింది.
ఆ వ్యవహారంలో కూడా ఆమె పెద్ద మొత్తంలో తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి…