వనపర్తి జిల్లా నూతన కలెక్టర్ గా ఆదర్శ సురభి నియామకం

వనపర్తి జిల్లా నూతన కలెక్టర్ గా ఆదర్శ సురభి నియామకం

TEJA NEWS

Adarsha Surabhi appointed as the new collector of Vanaparthi district

సాక్షిత వనపర్తి : వనపర్తి జిల్లా నూతన కలెక్టర్ గా ఆదర్శ్ సురభిని ప్రభుత్వం నియమించినట్లు కలెక్టర్ కార్యాలయం అధికారులు తెలియజేశారు 2018 ఐఏఎస్ బ్యాచ్ చెందిన ఆయన ఖమ్మం జిల్లాలో మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తూ తొలిసారిగా వనపర్తి జిల్లా కలెక్టర్గా నియమితులయ్యా రూ.

Print Friendly, PDF & Email

TEJA NEWS