సమాజవాదీ పార్టీ ఉమ్మడి కడప జిల్లా అధ్యక్షుడు భవనాసి వెంకట సుబ్బరాయుడు ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గ ఇన్చార్జిలు, కార్యకర్తలు కడప జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ గారిని కలవడం జరిగంది…
జిల్లాలోని అన్ని నియోజవర్గాలలోని ,అన్ని మండలంలోని పోలీస్ స్టేషన్ కు సమజ్ వాదీ పార్టీ కడప జిల్లా నియోజక వర్గ ఇంచార్జీలను పరిచయం చేయమని ఎస్పీని కోరడం జరిగింది …
అలాగే కలెక్టర్ సమాజ్ వాదీ పార్టీ ఇన్చార్జిలు అందరూ రెవెన్యూ డివిజన్ లో పరిచయం చేయమని కోరడం జరిగింది.
ఉమ్మడి కడప జిల్లా మొత్తం ఓటర్ల జాబితా అడగటం జరిగింది.
ఇందులో భాగంగా సమాజ్ వాదీ పార్టీ నాయకులు ,కార్యదర్శులు పాల్గొనడం జరిగింది.
భవనాసి వెంకట సుబ్బరాయుడు ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గ ఇన్చార్జిలు
Related Posts
జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
TEJA NEWS జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ మాజీ…
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
TEJA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…