తెలంగాణతో పాటు దేశం మోడీ

తెలంగాణతో పాటు దేశం మోడీ

TEJA NEWS

Along with Telangana, the country is Modi

తెలంగాణతో పాటు దేశం మోడీ
పాలనలో అభివృద్ధిలో వికసిత భారత్
రాబోయే ఐదేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి……. బిజెపి*

వనపర్తి తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా అభివృద్ధిలో మోడీ పాలనలో వికసిత భారత్ దిశగా కొనసాగుతుందని అలాగే రాష్ట్రంలో కూడా బిజెపి రానున్న ఐదేళ్లలో పార్టీ పుంజుకొని అధికారంలోకి వస్తుంద నీ కిషన్ రెడ్డి బండి సంజయ్ లకు కేంద్ర మంత్రి పదవులు లభించడమే కారణమని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయ్యంగారి ప్రభాకర్ రెడ్డి జడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి రాష్ట్ర మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి లు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు నరేంద్ర మోడీ మూడోసారి ఆదివారం ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో పట్టణ అధ్యక్షులు బచ్చు రాము ఆధ్వర్యంలో పట్టణంలోని పలు ప్రధాన కూడల్లా వెంబడి మేళతాళాలతో ఆనందోత్సవ ర్యాలీ నిర్వహించి న అనంతరం రాజీవ్ చౌరస్తా లో బాణాసంచాలు కాల్చి పార్టీ శ్రేణులు స్వీట్లు పంచుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పదేళ్లలో నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలను ఇంటింటికి తీసుకెళ్లాలని పార్టీ నాయకులకు కార్యకర్తలకు సూచించారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ఓబిసి అధికార ప్రతినిధి శ్రీశైలం ఏ సీతారాములు జిల్లా ఉపాధ్యక్షులు రామన్న వెంకటేశ్వర రెడ్డి, సుమిత్రమ్మ విష్ణువర్ధన్ రెడ్డి
జిల్లా ప్రధాన కార్యదర్శి రామన్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ బిజెపి జిల్లా కార్యదర్శి చిత్తారి ప్రభాకర్ జిల్లా బిజెపి మహిళ అధ్యక్షురాలు అశ్విని రాధా ల
తోపాటు తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS