TEJA NEWS

విజయవాడ: నేడు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ భారీ విగ్రహం ఆవిష్కరణ.. 18 ఎకరాల్లో అంబేద్కర్‌ విగ్రహం, స్మృతివనం.. ఆవిష్కరించనున్న సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. 81 అడుగుల పీఠంపై.. 125 అడుగుల ఎత్తైన విగ్రహం ఏర్పాటు.. ముందుగా ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో సామాజిక సమతా సంకల్ప సభ పేరుతో బహిరంగ సభ.. తర్వాత స్వరాజ్‌ మైదానంలో అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ


TEJA NEWS