మోపిదేవిలో దారుణం చోటు చేసుకుంది.
14 సంవత్సరాల వయసు ఉన్న బాలికను 50 ఏళ్ల గల వ్యక్తి గర్భవతిని చేశాడు.గత రాత్రి తీవ్ర కడుపు నొప్పితో మైనర్ బాలిక అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రిలో జాయిన్ అయింది. వైద్యులు వైద్య పరీక్షలు చేసి గర్భిణిగా నిర్ధారించారు.బాలికను మెరుగైన వైద్య పరీక్షల కోసం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేసిన వైద్యులు. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు డిఎస్పి మురళీధర్ కేసు నమోదు చేశారు.
మోపిదేవిలో దారుణం చోటు చేసుకుంది
Related Posts
జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
TEJA NEWS జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ మాజీ…
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
TEJA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…