భారతీయ జీవిత బీమా సంస్థ అద్భుత అవకాశం
- శంకర్పల్లి ప్రాంత అధికారి
బాదం లక్ష్మినారాయణ
శంకరపల్లి : భారతీయ జీవిత బీమా సంస్థ శంకర్ పల్లి అభివృద్ధి అధికారి బాదం లక్ష్మినారాయణ
లక్ష్మీనారాయణ సూచించారు.
శంకర్పల్లి, భారతీ య జీవిత బీమా సంస్థ నిరుద్యోగు లకు అండగా నిలవాలనే క్ష్యంతో మహిళ లకు మరింత అండ నివ్వాలనే కెరీర్ ఏజెంట్ పథకాన్ని తీసుకు వచ్చింది. ఏజెన్సీ వృత్తిని స్వీకరిం చేందుకు ముం దుకు వచ్చే 18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల మధ్య మహిళలకు, మొదటి సంవత్సరం 7000 రూపాయలు, రెండవ సంవత్సరం 6000 రూపాయలు, మూడో సంవత్సరం 5000 రూపాయల చొప్పున ప్రతి నెల స్టయిఫండ్ అందజేయనున్నట్లు భారతీయ జీవిత బీమా సంస్థ శంకర్ పల్లి ప్రాంత అభివృద్ధి అధికారి బాదం లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతినెల జీవనభృతిగా అందజేసే సైఫండ్ సాధారణ ఏజెంట్లకు ఏదైతే కమిషన్ ఇస్తుందో దానికి అదనంగా ఇవ్వడం జరుగుతుందన్నారు.
మొత్తం మూడు సంవత్సరాలకు గాను రెండు లక్షల పదహారు వేల రూపాయలు మహిళలకు అదనంగా ఇవ్వనున్నట్లు వారి పేర్కొన్నారు నిరుద్యోగ మహిళ మణుల కోసం భారతీయ జనతా బీమా సంస్థ తీసుకువచ్చిన ఈ పథకాన్ని మండల పరిధిలోని యువకులు మహిళలు ఉపయోగిం చుకోవాలని ఆయన సూచించారు. మారుతున్న జీవన విధానాలలో ఇన్సూరెన్స్ పాత్ర అత్యంత కీలకంగా మారనున్నదని విజ్ఞానంతో కూడిన వ్యవహారాలను సలిపి నటైతే అత్యంత ఆదరణతో ఆకాశమే హద్దుగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందన్నారు. దేశవ్యాప్తంగా యువ మహిళల కోసం చేపట్టిన ఈ పథకం మన ప్రాంత మహిళలు కూడా ఉపయోగిం చుకోవాలని ఆయన అన్నారు, స్వశక్తితో జీవితంలో స్థిర పడాలను కునేవారు ఈ రంగంలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొనే వారు భారతీయ జీవిత బీమా సంస్థ అందించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తాము జీవిస్తూ వ్యక్తిగత కార్యాలయం ఏర్పాటు చేసుకొని మరో నలుగురికి జీవనోపాధి కల్పించాలని బాదాం