ప్రజాగళం సభలో ఆసక్తికరమైన ఘటన

ప్రజాగళం సభలో ఆసక్తికరమైన ఘటన

TEJA NEWS

పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తున్నసమయంలో బారికేడ్లపైకి ఎక్కిన అభిమానులు.

దయచేసి బారికేడ్లు దిగాల్సిందిగా యువకులను కోరిన ప్రధాని మోడీ.

మీ జీవితం మాకు అత్యంత ప్రాధాన్యం. దయచేసి ఇలాంటివి చేయొద్దు. విద్యుత్ తీగలవల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది, అర్థం చేసుకోవాలని బతిమాలిన మోడీ.

Print Friendly, PDF & Email

TEJA NEWS