TEJA NEWS

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

దేవీపట్నం మండలంలో ఇందుకూరు పంచాయతీ లో గల తమ్మిశెట్టి వారి పెద్ద చెరువులో గుర్తుతెలియని పురుషుని మృతదేహం కనిపించిందనే పక్కా సమాచారంతో ఎస్ఐ కెవి నాగార్జున తన సిబ్బందితో హుటాహుటిన బయలుదేరారు.స్థానికుల సహాయంతో మృతదేహాన్ని వెలికి తీసారు.సదరు పురుషునీ ఒంటి మీద వైట్ షర్ట్ పై రెడ్ కలర్ గీతలతో మరియు బ్లాక్ కలర్ నిక్కరు ఓడ్డుపై ఉన్నది. సుమారు చెరువులో పడి ఐదు ఆరు రోజులు ఉండవచ్చని అంచనా బాడీ మొత్తం గుర్తుపట్టలేని విధంగా పూర్తిగా పాడైపోయి ఉన్నది.సుమారు 25 నుంచి 35 సంవత్సరాలు ఉండవచ్చని అంచనా..ఎస్ఐ కెవి నాగార్జున మాట్లాడుతూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలియజేశారు… మీ పండు


TEJA NEWS