TEJA NEWS

మోకీలా :మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

శంకరపల్లి మోకిలా గ్రామ శివారులో సోమవారం గుర్తు తెలియని ఒక మగ మృతదేహం లభ్యం అయిందని మోకిలా ఎస్ఐ కోటేశ్వర రావు తెలియజేశారు.40-45 సంవత్సరాలుగల గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహని స్వాధీనపరచుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పై వ్యక్తి ని ఎవరైనా గుర్తించినట్లయితే మోకిలా పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలని మోకిలా సీఐ వీరబాబు అన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS