బీజేపీ, జనసేన, టీడీపి మధ్య పొత్తుపై నేడో రేపో ప్రకటన

బీజేపీ, జనసేన, టీడీపి మధ్య పొత్తుపై నేడో రేపో ప్రకటన

TEJA NEWS

5 పార్లమెంట్, 6 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీతో దోస్తీ.

పురంధేశ్వరి, సుజనాచౌదరి, సి.ఎం.రమేష్, సత్యకుమార్, జయప్రద రంగంలో ఉండే అవకాశం.

కైకలూరు అసెంబ్లీ నుంచి కామినేని శ్రీనివాస్ పోటీ చేసి అవకాశం.

Print Friendly, PDF & Email

TEJA NEWS