ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

TEJA NEWS

మే 13 నుంచి 19 వరకు EAPCET (JNTU-కాకినాడ),

మే 8న ఈసెట్‌ (JNTU-అనంతపురం),

మే 6న ఐసెట్‌ (SKU-అనంతపురం),

మే 29 నుంచి 31 వరకు పీజీ ఈసెట్‌ (SVU-తిరుపతి).

Print Friendly, PDF & Email

TEJA NEWS