TEJA NEWS

అమరావతి:

టెట్‌, డీఎస్సీ పరీక్షల మధ్య సమయం కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ..

మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన ఏపీ హైకోర్టు..

తుది విచారణ ఈ నెల 28కి వాయిదా..

కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం.


TEJA NEWS