TEJA NEWS

గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలు పట్టించుకోలేదని కోర్టు ధిక్కార పిటిషన్ వేసిన కాంట్రాక్టర్లు

ఫిబ్రవరి 9లోపు బిల్లులు చెల్లించాలని, లేనట్లయితే ఆర్థిక ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ కోర్టుకు రావాలని ఆదేశాలు

బిల్లులు చెల్లించకుండా రావత్ కోర్టుకు రాకపోవడం పై కోర్టు ఆగ్రహం

పిటిషనర్ తరపున వాదనలు వినిపించిన లాయర్ వీవీ లక్ష్మీనారాయణ


TEJA NEWS