TEJA NEWS

లడ్డూ వివాదంపై స్పందించిన ఏపీసీసీ చీఫ్‌ షర్మిల

తిరుమల లడ్డూ భక్తుల మనోభావాలకు చెందినది
ఈ విషయాన్ని చంద్రబాబు తేలిగ్గా ఎలా తీసుకున్నారు. వివాదాన్ని కేవలం రాజకీయం చేయాలనుకున్నారా?

విషయం ముందే తెలిస్తే ఎందుకు విచారించలేదు

100 రోజుల తర్వాత విషయం చెప్పడానికి కారణమేంటి?

100 రోజుల పాలనా వైఫల్యాలు కప్పిపుచ్చు కోవడానికి ఈ విషయాన్ని చంద్రబాబు తెరపైకి తెచ్చారా?-షర్మిల

సీబీఐ విచారణ కోరుతూ అమిత్‌ షాకు లేఖ రాస్తా

తప్పు నిజంగా జరిగిందా, లేదా అనేది తేలాలి

తప్పు జరిగితే దోషులను కఠినంగా శిక్షించాలి-షర్మిల


TEJA NEWS