ఈ నెల 23 నుంచి జిల్లాల పర్యటన చేపడుతున్న APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి..
ఇచ్ఛాపురం నుంచి ఇడుపుల పాయ వరకు పర్యటనకు శ్రీకారం..
రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలోపేతం పై ఫోకస్..
ఈ నెల 23 న శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలో పర్యటన…
ఈ నెల 24 న విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలు…
ఈ నెల 25 న కాకినాడ, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ, వెస్ట్ గోదావరి జిల్లాలు…
ఈ నెల 26 న ఈస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలు…
ఈ నెల 27 న కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలు…
ఈ నెల 28 న బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు..
ఈ నెల 29 న తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలు..
ఈ నెల 30 న శ్రీ సత్య సాయి, అనంతపురం, కర్నూల్ జిల్లాలు..
ఈ నెల 31 న నంద్యాల,YSR కడప జిల్లాలో పర్యటన..