టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు

టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు

TEJA NEWS

జర్నలిస్టుల సమస్యలపై చంద్రబాబుకు వినతిపత్రం అందజేత

టీడీపీ గెలిస్తే పాత పథకాలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి

జర్నలిస్టుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన చంద్రబాబు

టీడీపీ ప్రభుత్వం వచ్చాక జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తామని హామీ

Print Friendly, PDF & Email

TEJA NEWS