TEJA NEWS

అహాంకారమా అందకారామా

పథకం ప్రకారమే వైఎస్ఆర్ పేరును శిలాఫలకంలో తొలగించారు

పెద్దలు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గార్కి కనీసం శిలాఫలకంలో వైఎస్ఆర్ పేరు లేదనే విషయం కూడా చూడలేదా

పేరుకే వై ఎస్ నామ జనం చేస్తు ఆ మహానుభావుడిని మరిచిపోయారంటే వారికి పదవులు, ప్రోటోకాల్స్ మాత్రమే కాదు అహాంకారం నేత్తికేక్కింది

నాడు దివంగత వైఎస్ లేకపోతే మంగళగిరి మండల పరిషత్, పరిషత్ షాపింగ్ కాంప్లెక్స్, మంగళగిరిలో స్టేడియం, కృష్ణా జలాలు, పెదవడ్లపూడి ఫ్లై ఓవర్ మంగళగిరి నియోజకవర్గంకు వచ్చేవా

ఇలా అనేకం ఇచ్చిన ఘనత నటి దివంగత వైఎస్ఆర్ ది అనే విషయం మరిచిపోయారా

తప్పును వెంటనే దిద్దుకుని దివంగత మహానేత వైఎస్ఆర్ పేరుతో ఉన్న శిలాఫలకం ఏర్పాటు చేయాలి లేకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదు

పార్టీలు మారే వారికి ఏమి తెలుసు వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి ఔనత్యం

పదవులు అనుభవించే వారికి నాడు ఆయన సమయంలో పదవి ఇచ్చిన ఆ మహానీయుడినే మారిచిపోయారా. ఇదేనా మీ రాజకీయం

మాజీ ఎంపీపీ, రాజశేఖరరెడ్డి ప్రియశిష్యులు మున్నంగి గోపిరెడ్డి


TEJA NEWS