TEJA NEWS

డాక్టర్ బచ్చురామును ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్య సంఘాలు

  • సమస్యల పరిష్కారానికి ఆర్యవైశ్యులు కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపు

వనపర్తి
వనపర్తి పట్టణానికి చెందిన ఆర్యవైశ్యులు బచ్చు రాము తాను చేసిన సేవల గుర్తింపుకు పొందిన డాక్టరేట్ను గౌరవిస్తూఆర్యవైశ్య సంఘాలు ఆయనను శాలువా కప్పి మెమొంటోను అందజేస్ సన్మానిస్తూ గౌరవించాయి అనంతరం వనపర్తి వర్తక సంఘం అధ్యక్షులు సుమన్ వాసవి సంఘం అధ్యక్షులు వచ్చు వెంకటేష్ దేవరాజ్ లు మాట్లాడుతూ ఆర్యవైశ్యులైన బచ్చు రాము దశాబ్దాలుగా బిజెపి నాయకులుగా కొనసాగుతూ పార్టీ కార్యక్రమంలతో పాటు సామాన్య ప్రజల సమస్యల పట్ల స్పందించి పలు సేవా కార్యక్రమాలు చేసిన నేపథ్యంలో ఆయనకు డాక్టరేట్ లభించిందని ఆయన ఆయువు బిజెపి పార్టీలో మరిన్ని పదవులు ఉంది సేవలు అందించాలని వారు అభిలాషించారు

అనంతరం డాక్టరేట్ పర్చూరు మాట్లాడుతూ పట్టణంలో 10,000 కు పైగా ఆర్యవైశ్యుల ఓటర్లు ఉన్నారని వారి సమస్యల అట్లా పోరాడేందుకు ముందుంటానని అలాగే సమస్యల పరిష్కారానికి వైశ్యులు కలిసికట్టుగా ముందుకు రావాలని అప్పుడే సమస్యలు త్వరితగతిన సాధించవచ్చు అని పిలుపునిచ్చారు అదేవిధంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయ్యంగారి ప్రభాకర్ రెడ్డి అధికార ప్రతినిధి రాష్ట్ర, పార్టీ కార్యాలయంలో బచ్చు రాముని శాలువాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఏ సీతారాములు లోక్నాథ్ రెడ్డి చిత్తూరు ప్రభాకర్ పురుషోత్తం రెడ్డి కుమారస్వామి కాలమని కృష్ణ గౌడ్ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ రాయన్న సాగర్ చాణక్య విజయ్ కుమార్ ఎద్దుల రాజు తదితరులు సన్మానించిన వాళ్ళు ఉన్నారు


TEJA NEWS