TEJA NEWS

లక్షెటిపేట్ మున్సిపాలిటీలో మోదేల, ఉత్కూర్ , ఇటిక్యాల వార్డుల్లో ప్రచారం నిర్వహించి మే 13వ తేదీ జరగబోయే పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి గడ్డం వంశీ కృష్ణ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు .


TEJA NEWS