TEJA NEWS

మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు

ఢిల్లీలోని RAU’S సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న తాన్య సోని , శ్రేయా యాదవ్, నవీన్ దల్విన్ ముగ్గురు వరదల్లో ప్రమాదవశాత్తు మరణించగా మంచిర్యాల పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో వారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, నాయకురాలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు..


TEJA NEWS